Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కాంగ్రెస్​ కుట్ర చేస్తోందని కేటీఆర్​ ఆరోపించారు. బ్యారేజీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టారన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 12:23 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Annaram Barrage Controversy
Annaram Barrage Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Annaram Barrage Controversy | మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని విమర్శించారు.

బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్​ (BRS)పై బురదజల్లే పన్నాగాలపై విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)ను దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ అరాచకాలు చేస్తోందన్నారు.

Annaram Barrage Controversy | ఇసుక మాఫియా

అన్నారం బ్యారేజి (Annaram Barrage) పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతున్నారని కేటీఆర్​ అన్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు. పట్టపగలే అన్నారం బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా (Sand Mafia) ఇసుకను తోడేస్తుందన్నారు. బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి..: Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​

land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
March 17 Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
TAGGED:Annaram Barrage controversyBRs working president newsIllegal sand mining IndiaKaleshwaram project threatKTR statementsPolitical accusations TelanganaTelangana river projectsTelangana sand mafia
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Crash Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Next Article Free Bus Travel Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?