Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీలో 2018 బ్యాచ్​ గ్రూప్​ –1 అధికారులకు షాక్​ తగిలింది. వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 4:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
AP Group 1 Case
AP Group 1 Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Group 1 Case | ఆంధ్రప్రదేశ్​ 2018 బ్యాచ్​ గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో షాక్​ తగిలింది. హైకోర్టు డివిజన్​ బెంచ్​ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు వేసిన పిటిషన్​ను కొట్టివేసింది.

Contents
  • AP Group 1 Case | బదిలీ చేయాలని..
    • AP Group 1 Case | సుప్రీంకోర్టులో అప్పీలు

ఏపీలో 2018లో గ్రూప్​–1 నియామకాలు జరిగాయి. పలువురు ఉద్యోగాలు సాధించి విధులు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షల పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్​ బెంచ్​ సిట్​ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేయగా.. అక్రమాలపై దర్యాప్తు సాగుతోంది.

AP Group 1 Case | బదిలీ చేయాలని..

కేసు విచారణ ముగిసే వరకు 2018 బ్యాచ్​ గ్రూప్​–1 ఉద్యోగులను ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉద్యోగాలు పొంది కీలక శాఖల్లో పని చేస్తున్న వారి అప్రాధాన్య పోస్టుల్లోకి ట్రాన్స్​ఫర్​ చేసింది.

AP Group 1 Case | సుప్రీంకోర్టులో అప్పీలు

డివిజన్​ బెంచ్​ ఇచ్చిన ఈ తీర్పుపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అధికారులు వేసిన పిటిషన్​ను కొట్టివేసింది. డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగాలు చేయలేరా అని ప్రశ్నించింది. ఎక్కడున్నా జీతం వస్తుందని, సంతృప్తి పడాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
TAGGED:2018 Batch OfficersAndhra Pradesh NewsAP Group 1 CaseAPPSC Group 1 ExamGovernment TransfersHigh Court OrdersIndia Legal NewsSupreme Court Verdict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Quality Education for Students Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి
Next Article Kavitha Liquor Case | Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?