Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి

బిజినెస్​తాజా వార్తలు

April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి

దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. డాలర్ బలపడటం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 1, 2026న హైదరాబాద్, విజయవాడలో ధరలు కొద్దిగా పెరగగా, చెన్నైలో స్వల్పంగా తగ్గాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 1, 2026 8:38 ఉద.
Naresh chandan
9 గంటలు ago
Share
April 01 Gold Rates
April 01 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: April 01 Gold Rates | మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన బంగారం ధరలు ఇటీవలి కాలంలో తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. ఒకప్పుడు దాదాపు రూ.1.80 లక్షల వరకు చేరిన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా రూ.30 వేల వరకు పడిపోయాయి.

Contents
  • April 01 Gold Rates | పెరుగుతున్న ధ‌ర‌లు..
    • April 01 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు

దీంతో బంగారం ధరలు లక్ష రూపాయల దాకా పడిపోతాయని భావించినప్పటికీ, డాలర్ విలువ పెరగడంతో మళ్లీ గోల్డ్ రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఏప్రిల్ 1, 2026 బుధవారం నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో నమోదయ్యాయి.

April 01 Gold Rates | పెరుగుతున్న ధ‌ర‌లు..

హైద‌రాబాద్‌లో Hyderabadలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31న రూ.1,49,510 ఉండగా, ఏప్రిల్ 1న రూ.10 పెరిగి రూ.1,49,520కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,050 నుండి రూ.1,37,060కు పెరిగింది.

విజ‌య‌వాడ Vijayawadaలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,49,520గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగి రూ.1,37,060గా ఉంది.

చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,130 నుండి రూ.1,49,120కు పడిపోయింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,700 నుండి రూ.1,36,690కు తగ్గింది.

April 01 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా డాలర్ బలపడటం, జియోపాలిటికల్ టెన్షన్స్ ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్‌గా గోల్డ్‌ను ఎంచుకోవడం వల్ల డిమాండ్ పెరుగుతోంది.

బంగారం ధరలు Gold Rates రోజువారీ మార్పులతో ఉండటంతో కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ మ‌ధ్య కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు మ‌ళ్లీ పెరుగుతూ పోతుండ‌డం మాత్రం కొంత ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారం ప‌రుగులు పెడుతుండ‌డం సామాన్యుడికి ఇబ్బందిగా మారింది.

Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
Hydraa Demolitions Hyderabad | హైడ్రా దూకుడు.. ఐదు భారీ భవనాల కూల్చివేత
Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Sri Rama Navami | శ్రీరామ నవమి ఎప్పుడు.. పండుగ తేదీపై పండితుల స్పష్టత ఇదే!
Cesarean Recovery Tips | సిజేరియన్ తర్వాత వచ్చే నీరసం, నొప్పులు.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
TAGGED:22 carat gold price24 carat gold rateApril 01 Gold Ratesgold investment newsgold market newsGold price IndiaGold Price Updategold rates todayindian gold rates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 01 Pre market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను April 01 Pre market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా! India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Stock Market Rally | భారీ లాభాలతో ముగిసిన సూచీలు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?