Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!

బిజినెస్​తాజా వార్తలు

April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!

గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు తిరిగి పెరగ‌డం మొద‌లైంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల‌లో ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 8:30 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
April 02 Gold Rates
April 02 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: April 02 Gold Rates | గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి Silver వైపు మళ్లిస్తున్నాయి.

Contents
  • April 02 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు..
    • April 02 Gold Rates | వెండి ధరలు కూడా

దీంతో దేశీయ మార్కెట్లో కూడా ఈ రెండు లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,960గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,210 వద్ద ఉంది.

April 02 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,110కు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,360గా ఉంది. చెన్నైలో ఈ ధరలు మరింతగా ఉండటం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌, విజయవాడ, ముంబై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,960గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,210గా కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం రూ.1,53,280కు చేరుకుంది.

April 02 Gold Rates | వెండి ధరలు కూడా

మరోవైపు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.2.5 లక్షల మార్క్‌ను దాటింది. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో Kerala వెండి ధర రూ.2,65,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,55,100గా నమోదైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఈ లోహాల ధరలు Rates పెరుగుదల దిశలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Gold Silver Rates | అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం.. స్థిరంగా బంగారం ధరలు, భారీగా ప‌డిపోయిన వెండి ధ‌ర‌లు
TAGGED:bullion marketcommodity marketgold investmentgold price april 02gold rates todayindia gold ratesprecious metalssilver prices india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 02 Pre Market Analysis April 02 Pre Market Analysis | ట్రంప్ హెచ్చరికలతో నష్టాల్లో మార్కెట్లు.. భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article Multiple Bank Accounts Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?