Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!

బిజినెస్​తాజా వార్తలు

April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!

అంతర్జాతీయ ఉద్రిక్తతలు బంగారం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పడిపోతుండగా, పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 8:40 ఉద.
Naresh chandan
16 గంటలు ago
Share
April 03 Gold Rates
April 03 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: April 03 Gold Rates | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ఎప్పుడూ ప్రభావం చూపుతుంటాయి. ప్రస్తుతం ఇరాన్–ఇజ్రాయెల్ Israel యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బంగారం, చమురు వంటి కీలక వస్తువుల ధరలు పెద్ద ఎత్తున మార్పులకు గురవుతున్నాయి.

Contents
  • April 03 Gold Rates | ఒక్కసారిగా పడిపోయి..
    • April 03 Gold Rates | స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

April 03 Gold Rates | ఒక్కసారిగా పడిపోయి..

యుద్ధం ప్రారంభం కంటే ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ.1.90 లక్షల వద్ద ట్రేడ్ అయింది. అయితే ప్రస్తుతం అది గణనీయంగా తగ్గి రూ.1.48 లక్షల పరిధికి పడిపోయింది. ప్రతిరోజు బంగారం ధరలు ఒడుదుడుకులు ఎదుర్కొంటుడటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అమెరికా డాలర్ బలపడటం.

April 03 Gold Rates | స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

డాలర్ విలువ పెరిగినప్పుడు సాధారణంగా బంగారం ధరలు Gold Rates తగ్గే ధోరణి కనిపిస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు యుద్ధ ప్రభావంతో పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించే దిశగా తమ వ్యూహాలను మార్చుకోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు ఇలా నమోదయ్యాయి. 24 క్యారెట్ (10 గ్రాములు): రూ. 1,48,970 కాగా – 22 క్యారెట్: రూ. 1,36,550గా ఉంది. 18 క్యారెట్: రూ. 1,11,730గా ట్రేడ్ అయింది. శుక్రవారం ఉదయం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్: రూ. 1,48,960 కాగా, 22 క్యారెట్: రూ. 1,36,540,18 క్యారెట్: రూ. 1,11,720గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు – 24 క్యారెట్) ప‌రంగా చూస్తే..

  • హైదరాబాద్: రూ. 1,48,960
  • విజయవాడ: రూ. 1,48,960
  • విశాఖపట్నం Vishakapatnam: రూ. 1,48,960
  • ముంబై: రూ. 1,48,960
  • బెంగళూరు: రూ. 1,48,960
  • ఢిల్లీ: రూ. 1,49,110
  • చెన్నై: రూ. 1,49,990
  • సూరత్: రూ. 1,49,010

మొత్తం మీద, యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నంత కాలం బంగారం ధరల్లో మార్పులు కొనసాగే అవకాశముంది. మార్కెట్ నిపుణులు మాత్రం పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు
TAGGED:22k gold rate today24k gold price indiaapril 03 gold ratesgold market trendsgold rates todayhyderabad gold priceindia gold updateslatest gold price india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Curd Food Combinations | పెరుగుతో ఈ కూరగాయలు కలిపి తింటున్నారా.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే! Curd Food Combinations | పెరుగుతో ఈ కూరగాయలు కలిపి తింటున్నారా.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే!
Next Article Everest Insurance Scam Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?