Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్

బిజినెస్​తాజా వార్తలు

April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్

సీజ్ ఫైర్‌కు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. భారీ గ్యాప్ అప్‌లో మన మార్కెట్లు ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 8, 2026 8:36 ఉద.
Naresh chandan
15 గంటలు ago
Share
April 08 Pre Market Analysis
April 08 Pre Market Analysis

అక్షరటుడే, న్యూఢిల్లీ: April 08 Pre Market Analysis | హార్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్‌కు మంగళవారం కాళరాత్రే అన్న ట్రంప్.. ఒక్కసారిగా వెనకడుగు వేశారు. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు.

Contents
  • April 08 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 08 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

హార్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు టెహ్రాన్ సైతం అంగీకరించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తున్నాయి. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది.

April 08 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.03 శాతం నష్టంతో, ఎస్ అండ్ పీ 0.08 శాతం లాభంతో ముగిశాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్(Dow Jones Futures) 2.27 శాతం లాభంతో ఉంది.

April 08 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 1.08 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.85 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.68 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 5.93 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 5.06 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 4.15 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.57 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.53 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.85 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2.93 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 25వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,692 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐ(DII)లు వరుసగా 27వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,979 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.22 నుంచి 1.13 కి తగ్గింది.
  • విక్స్ 3.03 శాతం తగ్గి 24.70 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 లు బలపడి 92.98 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 13.97 శాతం తగ్గి, 95.30 డాలర్ల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్

Hyderabad Luxury Housing | ‘లగ్జరీ’ పెరిగింది.. విలాసవంతమైన ఇళ్లకు హైదరాబాద్‌లో డిమాండ్
Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్
April 02 Horoscope | హనుమాన్​ దయ.. సన్నిహితుల ఆర్థిక చేయూత.. ఈ రాశుల వారికి ఇక రాజయోగం పక్కా!
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
TAGGED:April 08 Pre Market Analysisasian markets surgecrude oil price falldow jones futuresfii dii activityglobal markets rallynifty gap upstock market newstrump iran ceasefire
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు! Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
Next Article Gold Silver Rates Today Gold Silver Rates Today | మరింత తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?