Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​తాజా వార్తలు

April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 13, 2026 8:41 ఉద.
Naresh chandan
9 గంటలు ago
Share
April 13 Pre Market Analysis
April 13 Pre Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 13 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా(West Asia)లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటింది. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు(Stock markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి.

Contents
  • April 13 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 13 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

April 13 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.35 శాతం లాభపడగా.. ఎస్ అండ్ పీ 0.11 శాతం నష్టపోయింది. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.73 శాతం నష్టంతో ఉంది.

April 13 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.17 శాతం లాభపడగా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.03 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.01 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.19 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.97 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.33 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.24 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.02 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.51 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐ(FII)లు 27 రోజుల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 672 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా 30వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.97 నుంచి 1.13 కి పెరిగింది.
  • విక్స్ 7.72 శాతం తగ్గి 18.85 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.03 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.35 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 7 శాతానికిపైగా పెరిగి 102.20 డాలర్లకు చేరింది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 92.73 వద్ద ఉంది.
Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
TAGGED:April 13 Pre Market AnalysisNasdaq
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Iran Tensions US Iran Tensions | ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌.. హర్మూజ్ దిగ్బంధన ఆదేశాలపై ఇరాన్ ఘాటు హెచ్చరిక
Next Article Gold on Wheels Vizag Gold on Wheels Vizag | విశాఖలో ‘గోల్డ్ ఆన్ వీల్స్’ సంచలనం.. తోపుడు బండిపై బంగారం అమ్మకాలు, జనంలో ఆసక్తి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?