Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​

నిజామాబాద్

Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​

ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో పోలీసులు ఆదివారం కార్డన్​ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 45 ఇళ్లను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 9:37 సా.
Shashi kiran Mottala
12 గంటలు ago
Share
Armoor Cordon Search |
Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Cordon Search | ఆర్మూర్ (Armoor)​ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో పోలీసులు (Armoor Police) ఆదివారం కార్డన్​ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 45 ఇళ్లను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Armoor Cordon Search | ధ్రువపత్రాలు లేని బైక్​లు సీజ్​..

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు సమర్పించని 48 బైక్​లు, 7 ఆటోలు, కార్​ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మాడిఫైడ్​ సైలెన్సర్లను (Modified Silencers) బిగించిన వాహనాలు, 15 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, 2 ఆటోలు పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud)​ మాట్లాడుతూ.. అనుమానితులు ఎవరైనా కొత్తగా కాలనీలో సంచరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

armoor2

ఇది కూడా చదవండి: Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​

Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Sainyasena Organization | అధైర్య పడొద్దు.. కొడుకులా అండగా ఉంటా: ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
TAGGED:ArmoorArmoor policearmoor police newsaw and order newscordon search indialocal crime updatespolice action telanganaSHO Satyanarayana Goudtraffic violations indiavehicle checking drive
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Alumni Meet Event | Alumni Meet Event | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Next Article Goosebumps Goosebumps | శరీరంపై గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? దీని వెనుక ఉన్న మిస్టరీ ఇదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?