Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..

నిజామాబాద్

Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..

జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనే దొంగలు దర్జాగా దోపిడీకి పాల్పడుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 2:05 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Armoor House Burglary

అక్షరటుడే, ఆర్మూర్: Armoor House Burglary | జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనే దొంగలు దర్జాగా దోపిడీకి పాల్పడుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్ (Armoor) పట్టణ పరిధిలో పట్టపగలే ఇల్లు దోచేశారు. భారీ ఎత్తున్న బంగారం దోపిడీకి పాల్పడ్డారు.

Armoor House Burglary | పెర్కిట్​లోని విశాఖ కాలనీలో..

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ కాలనీలో (Visakha Colony) ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కాలనీకి చెందిన వినోద్ కుమార్తెకు వివాహం త్వరలో జరగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి గ్రామదేవతలకు పూజలు చేయడానికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 14 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి, ఇల్లంతా చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగినట్లు భావించిన కుటుంబ సభ్యులు ఈ విషయమై ఆర్మూర్ పోలీసులకు (Armoor Police) ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి..: MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం

eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు
Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​
Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
TAGGED:ArmoorArmoor House BurglaryArmoor policegold thefthouse burglary Indialocal crime reportPerkit Vishakha ColonyPolice investigationTelangana Crime Newstheft incidentVisakha Colony
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CV Anand DGP  CV Anand DGP | కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!
Next Article kalyan jewellers మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?