Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!

హైదరాబాద్​లో మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే అసలు కొనరు. నగరంలో కల్తీ మాఫియా ఆఖరకు మామిడి పండ్లను కూడా వదలడం లేదు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 10:31 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Artificial Mango Ripening

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Artificial Mango Ripening | హైదరాబాద్ (Hyderabad)​లో మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే అసలు కొనరు. నగరంలో కల్తీ మఫియా ఆఖరకు మామిడి పండ్లను కూడా వదలడం లేదు.

Contents
  • Artificial Mango Ripening | కఠిన చర్యలు
    • Artificial Mango Ripening | గోషామహల్​లో..

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఉన్న ఒక పండ్ల గిడ్డంగిపై హెచ్-ఫాస్ట్ అధికారులు (H-FAST Officials) దాడి చేశారు. ఈ దాడిలో ఇథిలీన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడిపండ్లను కృత్రిమంగా పండిస్తున్నట్లు గుర్తించారు. బటసింగారం మార్కెట్ నుంచి తెచ్చిన సుమారు 7 టన్నుల మామిడిపండ్లను స్వాధీనం చేసుకున్నారు.

Artificial Mango Ripening | కఠిన చర్యలు

భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, ఈ పండ్లను 350 ట్రేలలో నిల్వ చేసి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Artificial Mango Ripening | గోషామహల్​లో..

గోషామహల్‌ (Goshamahal)లో రసాయనికంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లు (Mangoes) స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో అధిక మోతాదులో “డైమండ్ రైప్” ఇథిలీన్ రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా పండించిన సుమారు 200 కిలోల మామిడి పండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్దేశించిన భద్రతా పరిమితులను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్దేశించిన ఐదు సాచెట్ల పరిమితిని మించి, వ్యాపారి ప్రతి 20 కిలోల ట్రేకు ఆరు సాచెట్లను ఉపయోగించారని అధికారులు తెలిపారు. ఇలా పండించిన మామిడి పండ్లతో వాంతులు, విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్

Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Sleep Fatigue Causes | కంటి నిండా నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్టే!
Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
TAGGED:Artificial Mango Ripeningchemical fruits indiaethylene ripening risksfruit adulterationHyderabad food safetymango health hazardsmango safety tipsMangoes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article April 04 Gold Rates April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. మళ్లీ ఎగసిప‌డుతున్న‌ బంగారం ధర.. శాంతించిన వెండి
Next Article Shreyas Iyer Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?