Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

నిజామాబాద్

ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా ధర్నా చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 17, 2026 4:28 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
ASHA Workers Protest |
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశవర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers Protest | తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ(kamareddy news) ఆశావర్కర్లు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా ధర్నా చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆశావర్కర్లను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.

ASHA Workers Protest | బారికేడ్లను తోసుకుంటూ..

బారికేడ్లను తోసుకుంటూ ఆశావర్కర్లు కలెక్టరేట్​లోకి (telangana protest) చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఓ ఆశా వర్కర్​ కిందపడి (health workers strike) గాయాలయ్యాయి. కాలికి తీవ్రంగా గాయం కావడంతో పాటు సదరు ఆశా వర్కర్ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే 108 అంబులెన్సులో ఆమెను జీజీహెచ్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం (government issues) ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసుల తీరుతో ఓ ఆశా వర్కర్ కిందపడి (collectorate protest) గాయాలపాలైందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ న్యాయమైన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే  (police clash)తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు(assembly sessions) తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

pollice1212

ఇది కూడా చదవండి: Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి

Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
TAGGED:asha workers protestassembly sessionscollectorate protestgovernment issueshealth workers strikeKamareddy Newspolice clashtelangana protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Sanjay Clash Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Next Article KTR False Allegations | KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?