Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్​

జాతీయం

Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్​

మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 10:52 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Assembly Elections Polling

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. అలాగే పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Contents
  • Assembly Elections Polling | బారులు తీరిన ఓటర్లు
    • Assembly Elections Polling | ఓటు వేసిన సీఎం

ఆయా రాష్ట్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు 30,471 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు 31,486 పోలింగ్ కేంద్రాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు 1,009 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Assembly Elections Polling | బారులు తీరిన ఓటర్లు

ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేరళం (Kerala)లో ఉదయం 9 గంటల వరకు 16.23 శాతం ఓటింగ్ నమోదు అయింది. అస్సాంలో 17.87 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం పోలింగ్​ అయిది. కర్నాటకలో బాగల్​కోట్, దావణగెరె సౌత్​ ఉప ఎన్నిక జరుగుతోంది. నాగాలాండ్ కోరిడాంగ్​, త్రిపుర ధర్మనగర్​ సైతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Assembly Elections Polling | ఓటు వేసిన సీఎం

కేరళం సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) ఓటు హక్కు వినియోగించున్నారు. రాష్ట్రంలో మళ్లీ తామే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరువనంతపురం (Thiruvananthapuram)లో మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి త్రిశూర్​లోని గురువాయుర్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇది కూడా చదవండి..: Punjab Gangster Crackdown | గ్యాంగ్‌స్టర్లపై భారీ దాడులు.. ఒక్కరోజే 202 అరెస్టులు, జోరుగా ‘యాంటీ గ్యాంగ్‌స్టర్’ ఆపరేషన్

KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Raghav Chadha MP | ఎంపీ రాఘవ్‌ చద్దాకు షాక్​ ఇచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
TAGGED:assam electionsAssembly ElectionsAssembly Elections Pollingby elections Indiaelection newsKeralaKerala CM Pinarayi VijayanKerala votingPuducherry pollsThiruvananthapuramvoter turnout
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BRS Plenary Plan BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
Next Article Illegal Sand Transport Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?