Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం

తెలంగాణ

Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభ, మండలికి కొత్త విప్​లను నియమించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 7:57 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Assembly Whips Appointment

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Whips Appointment | అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల (Budget Sessions) సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభ, మండలికి కొత్త విప్​లను నియమించింది.

శాసనసభ (Assembly) ప్రభుత్వ విప్​లుగా ఎమ్మెల్యేలు విజయరమణ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం నియమితులయ్యారు. మండలిలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్​లను ప్రభుత్వం విప్​లుగా నియమిచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్​ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కొత్త విప్​ల నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Assembly Whips Appointment | వారికి ప్రాధాన్యం

అద్దంకి దయాకర్​, బల్మూర్​ వెంకట్​ విద్యార్థి, యూత్​ లీడర్లుగా కాంగ్రెస్​లో ప్రస్థానం ప్రారంభించి కీలక స్థానాలకు చేరారు. విప్​ల నియామకంలో ప్రభుత్వం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. మరోవైపు శాసన సభలో విప్​లుగా నియామకం అయిన వారిలో వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యేగా, విజయ రమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

దీనిని కూడా చదవండి : CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ

Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
TAGGED:Assembly Whips Appointmentbudget session updateslegislative council whipspolitical appointments IndiaTelangana Assembly News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ugadi Celebrations Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
Next Article Ugadi Celebrations Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?