Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది

క్రైం

ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది

ఏటీఎంలో డిపాజిట్​ చేయాల్సిన రూ.కోటితో ఇద్దరు సిబ్బంది పరారు అయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 3:55 సా.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
ATM Cash Theft

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ATM Cash Theft | ఏటీఎంలలో డిపాజిట్​ చేయాల్సిన డబ్బులతో ఇద్దరు సిబ్బంది పరారు అయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్​ (Secunderabad)లో ఆలస్యంగా  వెలుగుచూసింది.

ఒక నగదు నిర్వహణ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏటీఎం డిపాజిట్ల కోసం ఉద్దేశించిన దాదాపు రూ.కోటితో పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితులను వాసిరెడ్డి, లతీఫ్‌గా గుర్తించారు. ఈ నిందితులకు ఏజెన్సీకి చెందిన బోయిన్‌పల్లి కార్యాలయం నుంచి ఏటీఎంలలోకి నగదును లోడ్ చేసే బాధ్యతను అప్పగించారు. అయితే  వారు గత రెండు రోజులుగా కనిపించడం లేదు.

ATM Cash Theft | కనిపించకపోవడంతో..

సాధారణ ఆడిటింగ్ సమయంలో ఇద్దరు నిందితులు గైర్హాజరు కావడం కంపెనీలో అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో సిబ్బంది విచారణ చేపట్టారు.  ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని కనీసం 8 ఏటీఎంలలో నగదు జమ కాలేదని అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో ఏజెన్సీ మేనేజర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ (SR Nagar Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు

Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త
TAGGED:ATM fraudATM theftbanking securitycash robberyfinancial crimeIndia crime newsPolice investigationSecunderabad news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Inter Results | Kamareddy Inter Results | కామారెడ్డి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
Next Article CBG Project CBG Project | తెలంగాణ బయో – ఇంధన రంగంలో నవశకం.. సిద్దిపేటలో రూ. 700 కోట్లతో భారీ CBG ప్రాజెక్టు ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?