
Naresh chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్‌గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్‌గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్‌లో సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా కొనసాగుతున్నాను. పొలిటికల్, ఎడ్యుకేషన్, క్రైం, ట్రెండింగ్తోపాటు నేషనల్, ఇంటర్నేషనల్, లైఫ్‌స్టైల్ ఆర్టికల్స్ ఎక్కువగా రాస్తుంటాను.
254
Articles
