
Sandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్ఎడిటర్గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్ సబ్ ఎడిటర్‌గా వర్క్ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. పొలిటికల్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, క్రైం, లైఫ్‌స్టైల్, సినిమా ఆర్టికల్స్ ఎక్కువగా రాస్తుంటాను.
262
Articles
