Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం

నిజామాబాద్

Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం

ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆర్మూర్​ మండలం పిప్రి వద్ద చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 1:01 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Auto Accident Deaths
Auto Accident Deaths

అక్షరటుడే, ఆర్మూర్​: Auto Accident Deaths | అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది.. రోడ్లపై వేగంగా వెళ్లి ఇతర ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. వారి ర్యాష్​ డ్రైవింగ్​ కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

Auto Accident Deaths | పిప్రి ప్రాంతంలో..

ఆటో డ్రైవర్ అజాగ్రత్త అతివేగం కారణంగా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పిప్రి (Pipri) వద్ద శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ ఆటో డ్రైవర్​ అతివేగంగా తన ఆటోతో పిప్రి వైపు వస్తూ.. గ్రామ సమీపంలో ఓ స్కూటిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. అనంతరం మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి (Armoor Government Hospital)కి తరలించినట్లు ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ (SHO Satyanarayana Goud) తెలిపారు.

ఇది కూడా చదవండి..: ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్

Govindpet PHC Inspection | పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్​
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ
Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. కాలువలో దూకిన ఇల్లాలు
Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
TAGGED:Armoor Government HospitalAuto Accident DeathsPipriSHO Satyanarayana Goud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Single Student Exam Center Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
Next Article Sanitation Workers Felicitation Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?