Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

క్రైంనిజామాబాద్

Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

అదుపుతప్పి ఆటో బోల్తాపడి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 21, 2026 8:10 సా.
Shashi kiran Mottala
6 రోజులు ago
Share
Auto Accident Kamareddy
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

అక్షరటుడే, కామారెడ్డి: Auto Accident Kamareddy | అదుపుతప్పి ఆటో బోల్తాపడి (Road Accident India) ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండల (Kamareddy Accident) కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

Auto Accident Kamareddy | రంజాన్​ వేడుకల్లో భాగంగా..

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం ఇద్దరు చిన్నారులతో కలిసి ఆటోలో కామారెడ్డికి (Kamareddy) రంజాన్ వేడుకల్లో (Ramadan Travel Incident) పాల్గొనేందుకు బయలుదేరారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని లక్ష గార్డెన్ సమీపంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఇందులో ఒక చిన్నారికి (Local News India) స్వల్ప గాయం కాగా మరొక చిన్నారికి తలకు బలమైన గాయమైంది. వెంటనే వారిని హైవే అంబులెన్సులో జీజీహెచ్​కు (GGH kamareddy) తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

acci 1

ఇది కూడా చదవండి: Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ

Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
TAGGED:GGH kamareddyLocal News IndiaRamadan Travel IncidentRoad Accident India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Global Crisis Warning Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​
Next Article Danam Nagender Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?