Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు

నిజామాబాద్

Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు

మండల కేంద్రంలో శుక్రవారం ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయం మూల విరాట్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 5:43 సా.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Ayyappa Idol Procession

అక్షరటుడే, లింగంపేట: Ayyappa Idol Procession | మండల కేంద్రంలో శుక్రవారం ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయం మూల విరాట్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1న ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయం (Ayyappa Temple) ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. అందులో భాగంగా శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప మూలవిరాట్ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు.

Contents
  • Ayyappa Idol Procession | ఆకట్టుకున్న కేరళ శృంగేరి భజన మేళం
    • Ayyappa Idol Procession | ఐదు రోజుల పాటు..

Ayyappa Idol Procession | ఆకట్టుకున్న కేరళ శృంగేరి భజన మేళం

అయ్యప్ప స్వామి మూలవిరాట్​ ఊరేగింపులో భాగంగా కేరళ శృంగేరి (Kerala Sringeri) మేళం భజన సంకీర్తనలు ప్రత్యేకంగా నిలిచాయి. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల నుండి మూలవిరాట్టు సేవా నిమిత్తం 200 మంది మహిళలు పాల్గొని సాంస్కృతిక నృత్యాలతో ఊరేగింపు ప్రధాన వీధుల గుండా కొనసాగింది.

Ayyappa Idol Procession | ఐదు రోజుల పాటు..

లింగంపేట మండల (Lingampet Mandal) కేంద్రంలో నూతనంగా నిర్వహించిన ఉత్తర అయ్యప్ప ఆలయం ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 31న ఉత్తర శబరిమల (Uttara Sabarimala) అయ్యప్ప మూలవిరాట్ విగ్రహం స్పర్శ దర్శనం, ఏప్రిల్ 1న అయ్యప్ప ఆలయం ప్రాణ ప్రతిష్ఠకు శబరిమలై అయ్యప్ప స్వామి వంశస్థులు పాల్గొంటున్నట్లు ఆలయ ధర్మకర్త రవి గౌడ్ తెలిపారు. గ్రామంలోని మహిళలు మంగళహారతులు, కొబ్బరికాయలు అయ్యప్ప మూలవిరాట్​కు సమర్పించారు. మండల కేంద్రంలో యాత్ర జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో గురు స్వాములు చంద్రమౌళి, రాజు, ఉదయ్, పట్నం రమేష్, శ్రీకాంత్, అరుణ్, నాగరాజు, రాజిరెడ్డి, సతీష్, సిద్ధా గౌడ్, రాంపల్లి రజనీకాంత్, వినోద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడి.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..

Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
TAGGED:Ayyappa Idol ProcessionAyyappa TempleKerala SringeriLingampet MandalUttara Sabarimala
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bodhan Car Theft Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Next Article Government Hospital Deliveries Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?