Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 8:08 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్

అక్షరటుడే, హైదరాబాద్​: Bansilalpet Stepwell Events | గ్రేటర్​ హైదరాబాద్​లోని చారిత్రక కట్టడాలు ఇప్పుడు కొత్త రూపంలో ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ప్రత్యేక ప్రదేశాల్లో ఒకటిగా బన్సీలాల్‌పేట కోనేరు (స్టెప్‌వెల్) నిలుస్తోంది. పార్సిగుట్ట, భోయిగూడ ప్రాంతాల్లో ఉన్న ఈ చారిత్రక బావి వారాంతాల్లో ప్రత్యేక సాంస్కృతిక వేదికగా ఆకర్షిస్తోంది.

Contents
  • Bansilalpet Stepwell Events | లైటింగ్​..
    • Bansilalpet Stepwell Events | ప్రవేశ రుసుము..

Bansilalpet Stepwell Events | లైటింగ్​..

వీకెండ్ ఇక్కడ ఆత్మీయ సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సంప్రదాయ సంగీతం నుంచి ఆధునిక ప్రదర్శనల వరకు వివిధ కళారూపాలు ఒకే వేదికపై ప్రేక్షకులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పాతకాలపు నిర్మాణ శైలికి ఆధునిక లైటింగ్ అలంకరణలు జత కావడంతో కోనేరు అందం మరింత మెరుగుపడింది. కుటుంబాలతో వచ్చే సందర్శకులు, ఫొటోగ్రఫీ ప్రేమికులు, యువత.. ఇలా ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతం ఆకర్షణీయంగా మారింది.

Bansilalpet Stepwell Events | ప్రవేశ రుసుము..

వీకెండ్‌ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రవేశ రుసుము నిర్ణయించారు. పైభాగం (టాప్ వ్యూ ఏరియా) నుంచి వీక్షించాలనుకునే వారికి రూ.50 ఫీజు తీసుకుంటున్నారు. ఇక, గ్రౌండ్ లెవెల్‌లో కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు ప్రత్యేక టికెట్ తీసుకోవాలి. కార్యక్రమాల షెడ్యూల్, అందుబాటు పరిస్థితులు తరచూ మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులను ముందుగా సంప్రదించి వెళ్లాలి.

చారిత్రక వారసత్వాన్ని సాంస్కృతిక వేదికగా మలచిన ఈ ప్రయత్నం గ్రేటర్​ హైదరాబాద్​లో మంచి స్పందన పొందుతోంది. వారాంతాల్లో విశ్రాంతి, వినోదం, కళా అనుభూతి— వంటి all in one అనుభవం కోరుకునే వారికి బన్సీలాల్‌పేట కోనేరు ప్రత్యేక కేంద్రంగా మారింది.

Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​
Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
TAGGED:Bansilalpet Stepwellcultural programs Hyderabadheritage tourism HyderabadHyderabad tourist placesHyderabad weekend eventsmusic and dance showsParsigutta Bhoigudastepwell events India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Next Article Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?