Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం

నిజామాబాద్

Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 5:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Banswada Bus Stand Repairs

అక్షరటుడే, బాన్సువాడ : Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ శాసనసభలోని కమిటీ హాల్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

Contents
  • Banswada Bus Stand Repairs | రవాణా సమస్యలు.. ఆర్టీసీ బస్టాండ్​ దుస్థితి..
    • Banswada Bus Stand Repairs | స్పందించిన మంత్రి..

Banswada Bus Stand Repairs | రవాణా సమస్యలు.. ఆర్టీసీ బస్టాండ్​ దుస్థితి..

బాన్సువాడ (Banswada) ప్రాంతానికి సంబంధించిన రవాణా సమస్యలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితిపై మంత్రికి పోచారం వివరించారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు బాన్సువాడ బస్టాండ్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాడైన షెడ్లు, చెడిపోయిన వసతులు, భద్రతా లోపాలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వివరించారు.

Banswada Bus Stand Repairs | స్పందించిన మంత్రి..

ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సానుకూలంగా స్పందించారు. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతు పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ

Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
TAGGED:BanswadaBanswada Newsbus stand repairsinfrastructure newspassenger facilitiesPocharam Srinivas Reddypublic safetyRTC issuestelangana transport
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Pending Works Completion Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
Next Article Electricity Artisan Strike Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Electricity Artisan Strike | సమ్మెకు విద్యుత్ కార్మికులు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?