Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..

నిజామాబాద్

Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..

బాన్సువాడలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. పద్మాజీవాడ ఎక్స్​ రోడ్​ వద్ద వారిని అరెస్ట్​ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 5:29 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Banswada MLA Arrest
Banswada MLA Arrest

అక్షరటుడే, కామారెడ్డి: Banswada MLA Arrest | బాన్సువాడలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు సదాశివనగర్​ మండలం పద్మాజీవాడ ఎక్స్​రోడ్​ వద్ద పోలీసులు వారిని అరెస్ట్​ చేశారు. కామారెడ్డిలో (Kamareddy) బీజేఎల్పీ సమావేశం అనంతరం బాన్సువాడకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Contents
  • Banswada MLA Arrest | బాన్సువాడ తెలంగాణలోనే ఉందా.. వేరే దేశంలో ఉందా..
    • Banswada MLA Arrest | బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు..

Banswada MLA Arrest | బాన్సువాడ తెలంగాణలోనే ఉందా.. వేరే దేశంలో ఉందా..

ఈ సందర్భంగా అరెస్ట్​ అయిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. బాన్సువాడ (Banswada) తెలంగాణలోనే ఉందా.. లేక ఇతర దేశంలో ఉందా అని ప్రశ్నించారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో మరో నిజాం పాలన సాగుతుందంటూ మండిపడ్డారు. బాన్సువాడలో హిందువుల మీద అఘాయిత్యాలు, లాఠీఛార్జీ, యువతపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరమర్శించాలని, పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇప్పటివరకు బెయిల్ రాలేదన్నారు.

Banswada MLA Arrest

Banswada MLA Arrest | బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు..

బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు బాన్సువాడకు వెళ్తుంటే అడ్డుకోవడం శోచనీయమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తాము అనుమతించినప్పుడే వెళ్లాలని పోలీసులు చెప్పడం చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పని చేస్తుందో అర్థం అవుతుందన్నారు. గతంలో రజాకార్ల పాలన గురించి విన్నామని, ఇప్పుడు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటే ఎలా బుద్దిచెప్పారో భవిష్యత్తులో కాంగ్రెస్​ (Congress)కు కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి

Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
SC ST Funds Cut | ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
National Lok Adalat | లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి : సీపీ సాయి చైతన్య
Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు
TAGGED:Banswada NewsBJP MLAs arrestCongress BJP clashKamareddy politicsSadashivanagar incidentstate political controversyTelangana law and orderTelangana political tension
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Price Surge Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
Next Article Anthropic Trump Dispute Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?