Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!

క్రీడలు

BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!

టీ 20 ప్రపంచ కప్​ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. రూ.131 కోట్ల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 12:36 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
BCCI Reward India
BCCI Reward India

అక్షరటుడే, వెబ్​డెస్క్: BCCI Reward India | టీ 20 ప్రపంచ కప్​ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్​ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ కప్​ ఫైనల్​లో అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.

అహ్మదాబాద్ (Ahmedabad)​లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో భారత్​ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటర్లు చెలరేగడంతో 255 పరుగులు చేసింది. అనంతరం బౌలర్లు విజృంభించడంతో 159పరుగులకే న్యూజిలాండ్​ (New Zealand) అలౌట్ అయింది. కప్​ గెలిచిన సందర్భంగా బీసీసీఐ జట్టుకు రూ.131 కోట్లు నజరానా ప్రకటించింది. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల ఇవ్వగా.. ప్రస్తుతం మరో రూ.6 కోట్లు అదనంగా ఇస్తున్నారు.

BCCI Reward India | ఆటగాళ్లు, సిబ్బందికి…

భారత్​ టోర్నమెంట్ చరిత్రలో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)ను నిలుపుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అంతేకాకుండా మూడు టైటిల్ విజయాలతో ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బీసీసీఐ అభినందించింది. నగదు బహుమతి 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి వర్తిస్తుంది. ఆటగాళ్లకు రివార్డ్ డబ్బులో ఎక్కువ మొత్తం అందనుంది. సహాయక సిబ్బందికి వారి పాత్రను బట్టి నగదు అందించనున్నారు.

ఇది కూడా చదవండి..: India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం

T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​
India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
BCCI ODI Plans | 2027 వన్డే వరల్డ్‌కప్ లక్ష్యం.. బీసీసీఐ కొత్త వ్యూహం, మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడ‌నున్న టీమిండియా
TAGGED:AhmedabadBCCIBCCI Cash RewardCricket Newsindia vs new zealandNew ZealandSuryakumar YadavT20 World CupTeam India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump Russia Oil Sanctions Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Next Article Property Tax Collections Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?