Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

నిజామాబాద్

belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

జిల్లాలో బెల్ట్​ షాప్​ల దందా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే బెల్ట్​ షాపు కోసం టెండర్​ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 5:45 సా.
Shashi kiran Mottala
20 గంటలు ago
Share
belt shop tender issue |
belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్టు షాపు టెండర్..-పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

అక్షరటుడే, కామారెడ్డి: belt shop tender issue | జిల్లాలో బెల్ట్​ షాప్​ల దందా కొనసాగుతోంది. గ్రామాల్లో వీడీసీ సభ్యుల పెత్తనంతో బెల్ట్​షాపులను బహిరంగంగానే టెండర్లు (Kamareddy news) నిర్వహిస్తున్నారు. కల్లు దుకాణాలు, వైన్ షాపులు పాఠశాలలు, ఆలయాలకు వంద మీటర్ల దూరంలో ఉండాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే ఏకంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సమావేశం పెట్టి మరీ బెల్ట్​ షాప్​నకు (illegal liquor sales) టెండర్ నిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాల వరండాలో సమావేశం నిర్వహించి బెల్ట్​ షాపు నిర్వహణకు టెండర్ నిర్వహించిన ఘటన కామారెడ్డి (Kamareddy) మండలం రాఘవాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్​ అధికారులు (excise negligence) పట్టించుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

belt shop tender issue | రాఘవాపూర్​లో..

చిన్న గ్రామమైన రాఘవాపూర్​లో (Raghavapur) టెండర్ నిర్వహించడం, అది కూడా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దర్జాగా సమావేశం నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో రూ.36 వేలకు పైగా టెండర్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ వైపు గ్రామాలను మద్యపాన రహిత గ్రామాలుగా మార్చడానికి కొన్ని పల్లెల్లో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నారు. నిబంధన ఉల్లంఘించి మద్యం అమ్మితే జరిమానాలు విధిస్తున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా పాఠశాల ఆవరణలో టెండర్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయమై సర్పంచ్​ను ఫోన్ ద్వారా సంప్రదించగా గ్రామంలో బెల్ట్​ షాపు నిర్వహణకు తాను వ్యతిరేకమన్నారు. రెండు రోజుల క్రితం ఈ విషయమై కామారెడ్డి ఏఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. మొన్న జరిగిన గ్రామ సభలో సైతం బెల్టు షాపు నిర్వహణపై చెప్పినట్టుగా తెలిపారు. కొందరు కావాలని ఇదంతా చేస్తున్నట్టు సర్పంచ్ చెప్పడం గమనార్హం.

ఇది కూడా చదవండి : online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు

 

Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
TAGGED:alcohol regulation Indiaexcise negligenceillegal liquor salesKamareddyKamareddy NewsRaghavapurvillage controversy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Handcuffs Handcuffs | పోలీస్​ స్టేషన్​కు గేటుకు బేడీలు.. ఏపీలో విచిత్ర ఘటన..
Next Article ayushman vay vandana card Ayushman Vay Vandana Card | సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత.. రూ.5 లక్షల ఉచిత చికిత్స కవరేజీ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?