Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..

తెలంగాణనిజామాబాద్

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే అందించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్​ పోస్టల్​ అధికారులు వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 12:33 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Bhadrachalam Kalyana Talambralu |
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..

అక్షరటుడే, ఇందూరు: Bhadrachalam Kalyana Talambralu | శ్రీరామ నవమి (sri rama navami) పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే (talambralu home delivery) అందించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్​ పోస్టల్​ (india post service) అధికారులు వివరాలు వెల్లడించారు.

Contents
  • Bhadrachalam Kalyana Talambralu | తెలంగాణ పోస్టల్​ సర్కిల్​ ఆధ్వర్యంలో..
    • Bhadrachalam Kalyana Talambralu | సేవలు.. వాటి వివరాలు..
      • ముత్యాల తలంబ్రాలు..
        • స్పీడ్​పోస్ట్​ ద్వారా..

Bhadrachalam Kalyana Talambralu | తెలంగాణ పోస్టల్​ సర్కిల్​ ఆధ్వర్యంలో..

ప్రతి ఏడాదిలాగే.. రామనవమి కల్యాణానికి వెళ్లలేని భక్తుల కోసం పవిత్ర తలంబ్రాలను (bhadrachalam kalyana talambralu) నేరుగా ఇంటివద్దకే పొందేందుకు తెలంగాణ ఎండోమెంట్స్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్​ల ద్వారా భక్తులు కింది సేవలను పొందవచ్చు.

Bhadrachalam Kalyana Talambralu | సేవలు.. వాటి వివరాలు..

భద్రాద్రి రామాలయంలో అంత్రాలయ అర్చన.. కల్యాణ (bhadrachalam temple) తలంబ్రాలు.. ప్యాకెట్ (ఒక ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు కలిగి ఉన్న ప్యాకెట్​ పార్శిల్​ ద్వారా పొందవచ్చు. దీని కోసం రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.

ముత్యాల తలంబ్రాలు..

భద్రాచల సీతారామ స్వామి కల్యాణ తలంబ్రాలు ప్యాకెట్ (ఒక ముత్యం కలిగి ఉంటుంది). ఈ తలంబ్రాలు కావాల్సిన వారు రూ.151 పోస్టాఫీస్​లో చెల్లించాల్సి ఉంటుంది.

స్పీడ్​పోస్ట్​ ద్వారా..

సర్వీస్​ను బుక్​ చేసుకున్న భక్తులకు సీతారామచంద్ర కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్ట్​ ద్వారా భక్తుల గృహాలకు నేరుగా పంపిణీ చేయబడతాయి. భద్రాద్రిలో మార్చి 27న నిర్వహించనున్న రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోస్టల్​ అధికారులు పేర్కొంటున్నారు.

badradri

ఇది కూడా చదవండి: Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​

Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
TAGGED:bhadrachalam kalyana talambralubhadrachalam templeindia post servicesri rama navamitalambralu home delivery
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Tariff Refund Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు
Next Article Nitish Kumar Resigns Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?