Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bheemgal Police | యువతి బలవన్మరణం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bheemgal Police | యువతి బలవన్మరణం..

నిజామాబాద్

Bheemgal Police | యువతి బలవన్మరణం..

అనారోగ్యంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భీమ్​గల్​ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 8:39 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Bheemgal Police |
Bheemgal Police | అనారోగ్యంతో యువతి బలవన్మరణం

​అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Police | మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన (Bheemgal news)​ శుక్రవారం జరిగింది.

Bheemgal Police | కొన్నాళ్లుగా అనారోగ్యంతో..

భీమ్​గల్​ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొర్రి ప్రణవి (22) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది (police investigation), శుక్రవారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని (police investigation) సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి (rural news India) తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలి (Nizamabad district) తండ్రి మొర్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి:  Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి

LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు
Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి
Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
TAGGED:bheemgal newsNizamabad DistrictPolice investigationrural news India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Meeseva Commission Increase | Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం
Next Article Nizamabad Sports Development | Nizamabad Sports Development | క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?