Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

నిజామాబాద్

Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

వరుస చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిజామాబాద్​ పోలీస్ కమిషనర్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 5:12 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Bike Theft Gang

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Bike Theft Gang | వరుస చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో (Police Station)  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.

Contents
  • Bike Theft Gang | నిందితుల వివరాలు..
    • Bike Theft Gang | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

Bike Theft Gang | నిందితుల వివరాలు..

నిజామాబాద్​, (Nizamabad) నిర్మల్​ జిల్లాల్లో జరిగిన వరుస బైక్​ చోరీలకు సంబంధించి పోలీసులు ఆయా పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ధర్మాబాద్​లో నివాసం ఉంటున్న బాసర గ్రామానికి చెందిన షేక్ అర్బాజ్​, దెగ్లూర్​ నాఖాకు చెందిన పేరు షేక్ అరిబ్, ధర్మాబాద్​కు చెందిన షేక్ అర్బాజ్ రెహమత్​, ధర్మాబాద్ మండలం జరికోట్ గ్రామానికి చెందిన సోన్ కాంబ్లే, మనోజ్ శంకర్, నాయగావ్ తాలుకా టెంబర్నీ గ్రామానికి చెందిన చెందిన షేర్ అలీ, షాదుల్ షేక్​లను అరెస్ట్​ చేసినట్లు సీపీ వివరించారు. బాసర గ్రామానికి చెందిన అవేజ్, షేక్ ఇమ్రాన్ అలియాస్​ అబూ అలియాస షేక్ సమీర్​లు పరారీలో ఉన్నట్లు వివరించారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 17 మోటార్ సైకిళ్లను వారి వద్ద నుంచి పోలీసులు రికవరీ చేశారు.

Bike Theft Gang | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చోరీ కేసులో అరెస్ట్​ అయినవాళ్లలో కొందరిపై ఇప్పటికే పలు చోరీ కేసులు నమోదై ఉన్నాయన్నారు. రెండేళ్లుగా షేక్ అర్బాజ్ అలియాస్​ మాయ, షేక్ ఇమ్రాన్ అలియాస్​అబూ అలియాస్​ షేక్ సమీర్, షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్ అంతా కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. 17 బైక్​లను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్​కు చెందిన షేక్ అర్బాజ్ రెహమత్, సోంకాంబ్లే మనోజ్, షేర్ షాదుల్ షేక్ తక్కువ ధరకే ఈ నిందితుల వద్ద బైక్​లు కొనుగోలు చేసేవారని తెలిపారు. 17న సాయంత్రం అయ్యప్ప టెంపుల్ నవీపేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను చూసి పారిపోతుండగా నిందితులను పట్టుకున్నామన్నారు.

Bike Theft Gang

రెండు జిల్లాలకు చెందిన 15 కేసులను చేధించినట్లు సీపీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన నిజామాబాద్ డివిజన్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్​ సాయినాథ్, ఎస్సై మహేష్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఠాకూర్, రాజేందర్ సింగ్, సీసీఎస్ కానిస్టేబుల్స్ రవికృష్ణ, సర్దార్ నరేష్ యాదవ్, నరేష్ కుమార్, వసీం, రాజేంద్రప్రసాద్, క్రైం పార్టీ హెచ్‌సీ రాజేశ్వర్, రాజారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దత్తుగౌడ్, రాకేశ్, నాగరాజు, శంకర్, భాస్కర్ ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.

ఇది కూడా చదవండి..: Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..
Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
Kamareddy Mega Job Mela | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
TAGGED:Bike Theft CaseIndia crime newsInterstate Crime GangMotorcycle Theft GangNizamabad crime newsPolice investigationStolen Bikes RecoveryTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Promises Criticism BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Next Article Red Sorghum Farmers Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?