Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు

నిజామాబాద్

Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు

జక్రాన్​పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో మంగళవారం రాత్రి ఇంటి బయట నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను దుండగులు దహనం చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 9:55 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Bikes Set on Fire

అక్షరటుడే, ఆర్మూర్ : Bikes | జక్రాన్​పల్లి మండలం (Jakranpalli Mandal) తొర్లికొండ గ్రామంలో మంగళవారం రాత్రి ఇంటి బయట నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను దుండగులు దహనం చేశారు.

Bikes | వాహనాలు దహనం

తొర్లికొండ గ్రామానికి చెందిన సింగారం వెంకటరమణ, సింగారం శ్రీకాంత్ ఇద్దరు అన్నదమ్ములకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలను రోజూ మాదిరిగానే వారి ఇంటి ఎదుట నిలిపి పడుకున్నారు. కాగా.. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వాహనాలను దహనం చేశారు. కాగా.. ఈ విషయమై జక్రాన్​పల్లి పోలీసుల (Jakranpalli Police)కు బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన ఇంటిముందు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుల ఆధారాలను సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Heart Attack | ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. గుండెపోటుతో మృతి చెంద‌డంతో తీవ్ర‌ విషాదం

Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి
Student All-Round Development | విద్యార్థుల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​తోనే పోటీ పరీక్షల్లో రాణింపు : కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’
TAGGED:arson case indiabike fire newsBikes Set on FireCCTV Investigationtelangana crimetwo wheeler firevehicle burning incidentvillage crime news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Crude Oil Prices Drop Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు
Next Article Toll Rules Change Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?