Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

నిజామాబాద్

BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

మాట ఇచ్చి నిలుపుకోవడం బీజేపీ నైజం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలోని పెద్దమ్మ గుడికి శనివారం కార్యకర్తలతో కలిసి వెళ్లారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 3:06 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
BJP Dinesh Kulachari

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలుపుకోవడం బీజేపీ నైజం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లింపు విషయమై ధర్పల్లి మండలంలోని (Dharpally Mandal) వాడి గ్రామంలో పెద్దమ్మ గుడి వద్దకు శనివారం ఉదయం దినేష్​ కార్యకర్తలతో చేరుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లకుండా తమను పోలీసులు అడ్డగించారని అయినప్పటికీ బైక్​పై గుడి వద్దకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

BJP Dinesh Kulachari | మాట తప్పడం కాంగ్రెస్​కు అలవాటే..

జిల్లాలో అకాల వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం జరిగితే తాము వెళ్లి బాధితులను పరామర్శించామని దినేష్​ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. అయితే దీనిపై స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) తాము ఇప్పటికే పంట నష్ట పరిహారం చెల్లించామని పేర్కొన్నారన్నారు. అయితే ఏ రైతుకు ఎంత పంట నష్టపరిహారం చెల్లాంచారో తమకు ఆధారాలతో చూపించాలని తాము సవాల్​ విసిరామని.. పెద్దమ్మగుడికి రావాలని కోరామన్నారు. కానీ ఆధారాలు చూపించలేని రూరల్ ఎమ్మెల్యే ఇక్కడికి రాలేదన్నారు. రైతన్నల కష్టాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. పంట నష్టపరిహారం చెల్లించినట్లయితే ఆధారాలతో చూపించడానికి ఏం అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం ఆగదని ఈ అబద్ధాల పాలన ముగింపు త్వరలోనే జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్దమ్మ గుడి వద్ద దినేష్ కులాచారిని అరెస్ట్​ చేసిన పోలీసులు మోపాల్​ పోలీస్ స్టేషన్ (Mopal Police Station)​కు తరలించారు.

ఇది కూడా చదవండి..: Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..
TAGGED:BJP Dinesh KulachariCongress PartyDharpally MandalDinesh KulachariMLA Bhupathi ReddyMopal Police Station
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Modi TMC Attack Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ
Next Article BC Women Reservation BC Women Reservation | బీసీల కోసం జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?