Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..

నిజామాబాద్

BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..

ఇటీవల గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శుక్రవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి తెలిపారు. కార్యక్రమానికి ఎంపీలు ఈటల రాజేందర్​, ధర్మపురి అర్వింద్​ వస్తున్నట్లు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 4:37 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
BJP Felicitation Meeting
BJP Felicitation Meeting

అక్షరటుడే, ఇందూరు: BJP Felicitation Meeting | నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు (BJP Councilors), కార్పొరేటర్లకు ఈనెల 6న ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

BJP Felicitation Meeting
BJP Felicitation Meeting

BJP Felicitation Meeting | మాధవనగర్​లోని కమ్మసంఘంలో..

మాధవ నగర్​లోని కమ్మ సంఘంలో ఉదయం 10 గంటలకు సభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind), ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి (Rakesh Reddy) పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రబారి కాంతారావు హాజరవుతారని పేర్కొన్నారు. కావున పార్టీ జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, వివిధ మోర్చాల జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం

Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​
KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
TAGGED:BJP CouncilorsBJP Felicitation MeetingDinesh KulachariMP Dharmapuri ArvindRakesh Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Rally Stock Market Rally | వార్ నష్టాలకు బ్రేక్‌లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Next Article Telangana Rajyadhikara Party | Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?