Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..

నిజామాబాద్

Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..

సినీఫక్కీలో కారులో ఉంచిన నగదును గుర్తు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బోధన్​ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 5:07 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Bodhan Car Theft

అక్షరటుడే, బోధన్: Bodhan Car Theft | సినీఫక్కీలో కారులో ఉంచిన నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బోధన్​ (Bodhan) పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో నగదు తరలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి.

Bodhan Car Theft | గోశాల రోడ్​లోని బ్యాంక్​లో..

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోశాల రోడ్​లోని యూనియన్​ బ్యాంక్​ (Union Bank)లో హరిబాబు అనే వ్యక్తి రూ.3 లక్షలను డ్రా చేశాడు. అనంతరం నగదును కారులో ఉంచి పని నిమిత్తం మళ్లీ బ్యాంక్​లోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Red Sorghum Farmers Demand | ఎర్రజొన్నల విత్తనమిచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి..

 

Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Israel Missile Attack | ఇజ్రాయిల్​లో కమ్మర్​పల్లి వాసికి గాయాలు..
TAGGED:bank parking theftBodhanBodhan Car Theftcar glass break theftcash robbery Indiacrime alert newspolice investigation Bodhanrobbery incident IndiaTelangana Crime NewsUnion Bank
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Red Sorghum Farmers Demand Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
Next Article Ayyappa Idol Procession Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?