Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bodhan Hailstorm Damage | బోధన్​లో వడగండ్ల వాన.. రైతుల్లో ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bodhan Hailstorm Damage | బోధన్​లో వడగండ్ల వాన.. రైతుల్లో ఆందోళన

నిజామాబాద్

Bodhan Hailstorm Damage | బోధన్​లో వడగండ్ల వాన.. రైతుల్లో ఆందోళన

బోధన్​ నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం వడగండ్ల వర్షం కురిసింది. అకస్మాత్తుగా భారీ ఎత్తున వాన కురవడంతో అన్నదాతలు ఆగమయ్యారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 9:00 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Bodhan Hailstorm Damage |
Bodhan Hailstorm Damage | బోధన్​లో వడగండ్ల వాన.. రైతుల్లో ఆందోళన

అక్షరటుడే, బోధన్​: Bodhan Hailstorm Damage | నియోజకవర్గంలోని పలు మండలాల్లో (Bodhan Constituency) శనివారం వడగండ్ల వర్షం (Hailstorm damage) కురిసింది. అకస్మాత్తుగా భారీ ఎత్తున (Bodhan news) కురిసిన వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు.

Bodhan Hailstorm Damage | సాలూర.. హున్సా ప్రాంతాల్లో..

సాలూర, కాజాపూర్​, హున్సా, మందర్నా తదితర గ్రామాల్లో భారీ ఎత్తున (Crop loss) వడగండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల వరికోతలు పూర్తవ్వగా.. కొన్ని చోట్ల ధాన్యం కోసి ఆరబెట్టారు. కానీ అకాల వర్షానికి కోతకు వచ్చిన ధాన్యం నేలవాలింది. అలాగే ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి టార్పాలిన్లతో కల్పిన ధాన్యం కూడా (Farmer issues India) తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: CPR Machine Rescue | ప్రాణం కాపాడిన సీపీఆర్​ మెషిన్​

Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం
Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’
CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
TAGGED:Bodhan Constituencybodhan newsCrop lossFarmer issues Indiahailstorm damagerain impact india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article CPR Machine Rescue CPR Machine Rescue | ప్రాణం కాపాడిన సీపీఆర్​ మెషిన్​
Next Article Summer Heat Rash | వేసవిలో వేధించే చెమటకాయ.. ఇలా చేస్తే ఇట్టే మాయం! Summer Heat Rash | వేసవిలో వేధించే చెమటకాయ.. ఇలా చేస్తే ఇట్టే మాయం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?