అక్షరటుడే, బోధన్: Bodhan Municipal Budget | బోధన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని(Telangana budget) మంగళవారం ఛైర్పర్సన్ తూము పద్మావతి అధ్యక్షతన(municipal budget) నిర్వహించారు. ఈ సమావేశంలో(Bodhan Municipality) మున్సిపల్ బడ్జెట్ను రూ.49.06కోట్లతో అధికారులు రూపొందించగా కౌన్సిల్ ఏకగ్రీవంగా(budget approval) ఆమోదించింది.
Bodhan Municipal Budget | బడ్జెట్ రూ.49.06 కోట్లతో రూపకల్పన..
ప్రస్తుత 2026–07కు గాను వార్షిక బడ్జెట్ను(local governance) అధికారులు రూపొందించారు. వివిధ మార్గాల ద్వారా (Nizamabad district) ఆదాయాన్ని 13.77కోట్లుగా నిర్ణయించారు. అలాగే డిపాజిట్లు, (civic administration)లోన్స్ అంచనా వ్యయంను రూ.90లక్షలుగా నిర్ణయించారు. అలాగే ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ నిధుల అంచనా వ్యయాన్ని రూ. 34.38కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా బడ్జెట్ను కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
