Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bomb Threat | రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Bomb Threat | రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు..

జాతీయం

Bomb Threat | రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు..

సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు మెయిల్​ వచ్చింది. దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు బాంబు స్క్వాడ్​తో సోదాలు నిర్వహించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 6:09 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Bomb Threat

అక్షరటుడే, వెబ్​డెస్క్​: సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు మెయిల్​ వచ్చింది. దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు బాంబు స్క్వాడ్​తో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్ మెయిల్ అని తేల్చారు. ఆకతాయిల పనిగా భావిస్తున్న పోలీసులు, ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఇద్దరు నటుల ఇళ్ల దగ్గర భద్రతను పెంచారు.

Contents
  • Bomb Threat | డీజీపీ కార్యాలయానికి మెయిల్
    • Bomb Threat | బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు

Bomb Threat | డీజీపీ కార్యాలయానికి మెయిల్

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో, హీరో ధనుష్ నివాసంలో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు.

Bomb Threat | బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు

దీంతో పోలీసులు అలెర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి రంగంలోకి దిగారు. సుమారు గంటన్నరపాటు క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో ‘ఫేక్ మెయిల్’ అని అధికారులు తెలిపారు. గతంలో కూడా హీరో విజయ్, అజిత్ లాంటి ప్రముఖుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ

ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
TAGGED:Bomb Threatcelebrity homesChennai policeDhanushfake email alertKollywood NewsRajinikanthTamil Nadu news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jyotiba Phule Jayanti | Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
Next Article Monsoon Rainfall Deficit Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?