Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..

నిజామాబాద్

Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..

దేవదేవుడిని మనస్పూర్తిగా నమ్మి, బ్రహ్మోత్సవాల్లో కొలిస్తే తీరని కోరికలు కూడ నెరవేరుతాయని దేవనాథ జీయర్ స్వామి అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 2:07 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Brahmotsavam Festival Induru
Brahmotsavam Festival Induru

అక్షరటుడే, ఇందూరు: Brahmotsavam Festival Induru | దేవదేవుడిని మనస్పూర్తిగా నమ్మి, బ్రహ్మోత్సవాల్లో కొలిస్తే తీరని కోరికలు కూడా నెరవేరుతాయని దేవనాథ జీయర్ స్వామి (Devanatha Jeeyar Swami) అన్నారు. నర్సింగ్​పల్లిలోని ఇందూరు తిరుమలలో సోమవారం రెండోరోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

Contents
  • Brahmotsavam Festival Induru | దేవదేవుడిని నమ్మితే..
    • Brahmotsavam Festival Induru | ఆలయ ధర్మకర్తలు దిల్​రాజు..

Brahmotsavam Festival Induru | దేవదేవుడిని నమ్మితే..

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. మానసావాచ కర్మనా దేవదేవుడిని నమ్మితే కలికాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఉత్సవం అంటే లోకం అంతా సంతోషించడం.. బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తు బ్రహ్మనే లోకకల్యాణం కోసం జరిపించే ఉత్సవమన్నారు. సకల మనోవాంఛలను దేవదేవుడికి చేర్చేది గరుత్మంతుడన్నారు. గరుడు మనోవేగం కంటే వేగంగా ప్రయాణం చెయ్యగలుగుతాడని చెప్పారు.

Brahmotsavam Festival Induru

Brahmotsavam Festival Induru | ఆలయ ధర్మకర్తలు దిల్​రాజు..

కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, (Dil Raju) శిరీష్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, యజ్ఞాచార్యులు, శ్రీనివాసాచార్య, లక్ష్మణాచార్య, శ్రీకరాచార్య, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, ఆలయ సేవకులు అశోక్, నరాల సుధాకర్, గంగాధర్, ప్రసాద్, రాజేశ్వ,ర్ రమేష్, సాయిలు, భాస్కర్, మురళి, ప్రమోద్, గంగారెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!
CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
TAGGED:Brahmotsavam festivaldevotion and blessingshindu festivals indiainduru tirumalaspiritual eventsswami devanath jitemple ritualstirumala celebrations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Delhi Liquor Scam Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Next Article West Asia Tensions West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?