Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి

నిజామాబాద్

Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి

ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సర్వరక్షకర సుదర్శన నరసింహ హవన కార్యక్రమం నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 5:17 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Brahmotsavam Homam

అక్షరటుడే, ఇందూరు: Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే హోమాలకు రెట్టింపు శక్తి ఉంటుందని దేవనాద జీయర్ స్వామి తెలిపారు. ఇందూరు తిరుమల (Indore Tirumala)గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సర్వరక్షకర సుదర్శన నరసింహ హవన కార్యక్రమం నిర్వహించారు.

Brahmotsavam Homam |ఆరోగ్యం, సందద..

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఆరోగ్యం, సంపద, మంచిబుద్ధిని సర్వ రక్షాకర సుదర్శన నరసింహ హోమం ప్రసాదిస్తుందన్నారు. విష్ణువుని దర్శింపచేసేది సుదర్శన భగవానుడేనని తెలిపారు సకల ద్రవ్యాల్లో సకల వస్తువుల్లో వ్యాప్తి చెంది ఉన్న మహావిష్ణువుని మామూలు చూపుతో దర్శింప చేయడం సాధ్యం కాదని కాబట్టి సుదర్శన భగవానుడి అనుగ్రహం వల్లనే దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. కాదా నాలుగో రోజు బ్రహ్మోత్సవాల్లో బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ భాస్కర్, ప్రముఖ ఛాయాగ్రహకుడు విజయ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మహేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సినీ నిర్మాతలు దిల్ రాజు, (Dil Raju) శిరీష్ రెడ్డి దంపతులు ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు మాజీ ఎంపీటీసీ రాములు, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Brahmotsavam Homam

ఇది కూడా చదవండి..: Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
TAGGED:brahmotsavam homamdevotional news indiagovinda vanamala templehindu spiritual ritualsnizamabad temple newsreligious event indiasudarshana narasimha havantemple brahmotsavam festival
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Digital Census India Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
Next Article Punjab Sind Bank Branch Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?