Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..

నిజామాబాద్

Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..

జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 3:28 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Bus Accident Parrots Rescued

అక్షరటుడే, ఇందూరు: Bus Accident Parrots Rescued | జిల్లాలోని ఇందల్వాయి మండలం (Indalwai Mandal) గన్నారం గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడగా వారికి నగరంలోని జీజీహెచ్​లో చికిత్స​ అందిస్తున్నారు.

Contents
  • Bus Accident Parrots Rescued | రామచిలుకలను కాపాడిన అధికారులు
    • Bus Accident Parrots Rescued | పశువైద్యశాలకు తరలింపు..

Bus Accident Parrots Rescued | రామచిలుకలను కాపాడిన అధికారులు

జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని శుక్రవారం రవాణా శాఖ కమిషనర్ దుర్గాప్రమీల, ఆర్టీవో ఉమామహేశ్వర్​రావులతో కూడిన బృందం పరిశీలించింది. బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ క్రమంలో బస్సులో అధికారులు రామచిలుక (Parrot) పెట్టెను గమనించి బయటకు తీశారు.

Bus Accident Parrots Rescued

Bus Accident Parrots Rescued | పశువైద్యశాలకు తరలింపు..

ఈ నేపథ్యంలో బాక్స్​లో సుమారు 60 రామచిలుకలను కుక్కినట్లుగా ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ చిలుకలను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. తనిఖీల్లో ఎంపీఐ కిరణ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

tree

ఇది కూడా చదవండి..: Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
TAGGED:bird smuggling incidentbus accident newsIndalvai bus crashIndalwai MandalNizamabad NewsParrotparrots rescuedroad accident TelanganaRTA officials inspectionwildlife rescue India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gas Cylinder Shortage Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు
Next Article Kamareddy Girls Missing Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?