Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు

అంతర్జాతీయంతాజా వార్తలు

Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు

పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతుండగా, అంతర్జాతీయ సంస్థలు అన్ని పక్షాలు అదుపులో ఉండాలని, అణు కేంద్రాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 11:35 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Bushehr Nuclear Tension
Bushehr Nuclear Tension

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bushehr Nuclear Tension | ఇరాన్‌లోని బుషెహర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇందుకు తీవ్రమైన భద్రతా ఆందోళనలు కారణంగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇరాన్​లో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం అయిన బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమీపంలో ఇటీవల జరిగిన దాడులు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Contents
  • Bushehr Nuclear Tension | అత్యంత సమీపంలో దాడులు..
    • Bushehr Nuclear Tension | మరింత ప్రమాదకరం..

Bushehr Nuclear Tension | అత్యంత సమీపంలో దాడులు..

ఇటీవలి కాలంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో బుషెహర్ అణు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పలు సార్లు వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఒకటి ప్లాంట్‌కు అత్యంత సమీపంగా — దాదాపు 75 మీటర్ల దూరంలో పడినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ధృవీకరించింది.

దాడుల్లో ఒక ఉద్యోగి మృతి చెందగా, కొన్ని భవనాలకు నష్టం వాటిల్లింది. అయితే ప్రధాన అణు రియాక్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Bushehr Nuclear Tension | మరింత ప్రమాదకరం..

ప్రస్తుతం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రం సమీపంలో దాడులు కొనసాగితే, తీవ్రమైన రేడియేషన్ తలెత్తే ప్రమాదం ఉందని IAEA స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజల్లో మరింత భయం పెరిగింది. అణు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనతో స్థానిక ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు, బుషెహర్ ప్రాంతం గల్ఫ్ దేశాలకు సైతం కీలకం కావడంతో, అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా పలు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

BREAKING 🚨People are out on the streets in Bushehr home to Iran’s nuclear power plant.
What’s REALLY happening there right now? pic.twitter.com/IwmgBRQ8GK

— Pushpendra Singh (@pushpendrakum) April 7, 2026

దీనిని కూడా చదవండి: H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!

March 30 Horoscope | ఈ రాశుల వారికి ప్రశంసలు.. కెరీర్‌లో ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
TAGGED:breaking news iranbushehr newsBushehr Nuclear Tensiongeopolitical conflictglobal securityiran crisisiran nuclear plantmiddle east tensionnuclear safety
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే! H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Next Article April 08 Horoscope April 08 Horoscope | జాబ్ ఆఫర్స్.. కొత్త బిజినెస్ డీల్స్.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?