Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు

క్రైంనిజామాబాద్

Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు

అదుపుతప్పి కారు బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటన పోతంగల్​ కలాన్​ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 7:43 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Car Accident Gandhari |
Car Accident Gandhari | అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు

అక్షరటుడే, గాంధారి: Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా పడి ఒకరికి తీవ్ర (gandhari) గాయాలయ్యాయి.. ఈ ఘటన పోతంగల్​ కలాన్​ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

Car Accident Gandhari | గాంధారికి వస్తున్న క్రమంలో..

గాంధారి (Gandhari) మండలంలోని పోతంగల్ కలాన్ (pothangal kalan crash) వద్ద బాన్సువాడ నుండి గాంధారి వస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న (bansuwada gandhari road) కార్తీక్​​ అనే వ్యక్తి కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన వ్యక్తికి ఫస్ట్​ ఎయిడ్​ నిర్వహించారు. అనంతరం ఈఆర్​సీసీ మహేశ్​ (emergency ambulance response) సలహా మేరకు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి(Banswada Government Hospital) తరలించినట్లు ఈఎంటీ రమేష్, పైలెట్ ప్రకాష్ గౌడ్ తెలిపారు. చురుకుగా స్పందించి సమయానికి (telangana accident news) సంఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్​ సిబ్బందిని పోతంగల్​ కలాన్​ గ్రామస్థులు అభినందించారు.

 

ఇది కూడా చదవండి :  Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​

 

 

 

Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
TAGGED:bansuwada gandhari roadBanswada Government Hospitalcar accident gandhariemergency ambulance responsepothangal kalan crashTelangana Accident News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijay driver son Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​
Next Article Kerala Elections Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?