Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

నిజామాబాద్

Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

రన్నింగ్ కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిన ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 3:06 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
 Car Fire Accident

అక్షరటుడే, కామారెడ్డి: Car Fire Accident | రన్నింగ్ కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిన ఘటన మాచారెడ్డి మండల (Machareddy Mandal) కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి – సిరిసిల్ల (Kamareddy – Sircilla) రోడ్డుపై రన్నింగ్​లో ఉన్న సీఎన్​జీ కారులోంచి పొగలు వ్యాపించి కారు దగ్ధమైంది.

 Car Fire Accident | ఒక్కసారిగా పొగలు రావడంతో..

కారులోంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన శ్రీనివాస్ గౌడ్ కారును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. వెంటనే అప్రమత్తమై ఫైర్, పోలీసు అధికారులకు సమాచారం చేరవేశాడు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్, పోలీసు అధికారులు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. కారులో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దగ్ధమైన కారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్​కు చెందినదిగా అధికారులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy ACB raids | బోసిపోయిన కామారెడ్డి మున్సిపాలిటీ.. ఏసీబీ దాడుల తర్వాత తగ్గిన జనసంచారం

BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
TAGGED:Car Fire AccidentKamareddy - SircillaMachareddy MandalShort Circuit
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Assembly Elections Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Next Article ACB Corruption Arrest ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?