Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు

నిజామాబాద్

Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు

కులం పేరుతో దూషించిన వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు నాయమూర్తి శ్రీనివాస్ తీర్పునిచ్చారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 7:23 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Caste Abuse Case |
Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు

అక్షరటుడే, కామారెడ్డి: Caste Abuse Case | కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ మేరకు నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Nizamabad SC ST Court) నాయమూర్తి శ్రీనివాస్ సోమవారం తీర్పునిచ్చారు.

Caste Abuse Case | ఫోన్​ కలవకపోవడంతో..

రామారెడ్డి (Ramareddy) మండలం ఉప్పల్​వాయి గ్రామానికి చెందిన కొత్తోల్ల అనిల్ అనే యువకుడు 2021 జనవరి 26 న గ్రామ శివారులోని హాస్టల్ వద్ద కల్వర్టుపై స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి ఎండీ రఫీ అనే వ్యక్తి బైక్​పై అనిల్ వద్ద ఆగి సర్పంచ్ ఫోన్ నంబర్ అడిగాడు. అయితే ఫోన్ నంబర్ తప్పుగా డయల్ చేయడంతో నంబర్ కలవలేదు. దాంతో కోపంతో ఊగిపోయిన రఫీ అనిల్​ను కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగాడు. మరుసటి రోజు రామారెడ్డి పోలీసులకు అనిల్ ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిజామాబాద్​(nizamabad) కోర్టులో సమర్పించారు. పరిశీలించిన న్యాయమూర్తి రఫీకి ఏడాది జైలుశిక్ష, రూ.2,700 జరిమానా విధిస్తు తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి: Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్

 

ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర
Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
TAGGED:court verdict indiacrime news Telanganadiscrimination caseLegal ActionNizamabad SC ST CourtRamareddysocial justice news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delhi Assembly Security Breach Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్
Next Article Temple Development Funds | Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?