Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య

ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ భక్త ఆంజనేయ మందిరంలో 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా సీపీ వాటిని ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 8:05 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
CCTV Cameras Safety |
CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని (Armoor) జర్నలిస్ట్ కాలనీలో (Journalist Colony) భక్త ఆంజనేయ మందిరంలో 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. సీపీ వాటిని ప్రారంభించారు.

Contents
  • CCTV Cameras Safety | ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం..
    • CCTV Cameras Safety | ట్రాఫిక్​ నియంత్రణలోనూ..

CCTV Cameras Safety | ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం..

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కాలనీలో కలిసికట్టుగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం బాగుందన్నారు. పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం సీసీ కెమెరాలతోనే ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు.

CCTV Cameras Safety | ట్రాఫిక్​ నియంత్రణలోనూ..

అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ (Nizamabad Police) చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ (Community Policing) కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​హెచ్​వో సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా), జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, సీసీ కెమెరాల ఇన్​స్టాలేషన్​ నిపుణుడు ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు

Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్​పోస్ట్​ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్ భవేష్ మిశ్రా
Kamareddy Municipal Commissioner | కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు
Kamareddy Robbery Arrest | దారి దోపిడీలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
TAGGED:Armoor policeCommunity PolicingCP Sai ChaitanyaCrime Prevention IndiaJournalist ColonyNizamabad PoliceSurveillance Systems India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article NSUI Nizamabad | NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం
Next Article Drug Seizure Drug Seizure | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా గంజాయి పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?