Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..

జాతీయం

Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..

సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఇది బ్యాడ్​న్యూస్​. రేపటి నుంచి సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 5:51 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Cement Price Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cement Price Hike | సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఇది బ్యాడ్​న్యూస్​. రేపటి నుంచి సిమెంట్ ధరలు (Cement Prices) భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీలు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి.

Contents
  • Cement Price Hike | భారీగా పెరుగుదల..
    • Cement Price Hike | కారణాలివేనా..
      • Cement Price Hike | బుకింగ్​లు నిలిపివేసిన కంపెనీలు!

Cement Price Hike | భారీగా పెరుగుదల..

సిమెంట్ కంపెనీలు (Cement Companies) బస్తాపై ధరను భారీగా పెంచాయి. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం.. 50 కిలోల సిమెంట్ బస్తా ధరపై రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగే ఛాన్స్​ ఉంది. దీంతో ప్రముఖ కంపెనీలకు చెందిన సిమెంట్ బస్తా ధర సుమారు రూ. 360కి చేరే అవకాశం ఉంది.

Cement Price Hike | కారణాలివేనా..

సిమెంట్​ ధరలు పెరగనుండడంతో వినియోగదారులపై తీవ్ర భారం పడనుంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రియల్​ ఎస్టేట్​ రంగంపై ఈ పెరుగుదల కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Cement Price Hike | బుకింగ్​లు నిలిపివేసిన కంపెనీలు!

ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు బుకింగ్‌లను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పాత ధరలపై నిన్నటి వరకే ఆర్డర్లు తీసుకున్నట్లుగా సమాచారం. రేపటి నుంచి కొత్త ధరలతోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ సామాగ్రి ధరలు పెరగగా.. తాజాగా సిమెంట్​ రేట్లు పెరగడంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి..: Chicken shops bandh Telangana | మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్​.. రేపటి నుంచి చికెన్ షాపులు​ బంద్​..

Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
IndiGo CEO William Walsh | ఇండిగో సీఈవోగా విలియమ్ వాల్ష్
TAGGED:building materials price risecement industry newsCement Price Hikecement price hike Indiacement rates 2026construction cost increasehousing cost Indiainfrastructure cost increasereal estate impact India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Anti Drug Awareness Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
Next Article Lava Bold N2 Pro Lava Bold N2 Pro | ఐఫోన్‌ను తలపించేలా.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?