Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి -  Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత

భక్తి

 Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత

చంద్ర గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 10:54 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Chandra Grahan Temple Closure
Chandra Grahan Temple Closure

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandra Grahan Temple Closure | సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను అర్చకులు మూసి వేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది.

Contents
  • Chandra Grahan Temple Closure | శ్రీవారి ఆలయం
    • Chandra Grahan Temple Closure | భక్తులకు సూచనలు

రాత్రి 7:52 గంటల వరకు కొనసాగనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేశారు. ఆలయాలను శుద్ధి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Chandra Grahan Temple Closure | శ్రీవారి ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కాణిపాకం (Kanipakam), యాదగిరిగుట్ట (Yadagirigutta) తదితర ఆలయాలు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు పదిన్నర గంటల పాటు ఆలయం మూసి ఉండనుంది. ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ అధికారులు (TTD Officers) మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు తిరిగి తెరవనున్నారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.

Chandra Grahan Temple Closure

Chandra Grahan Temple Closure | భక్తులకు సూచనలు

గ్రహణం ఎఫెక్ట్​తో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. ఆలయం మూసివేతతో దర్శనం సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో భక్తులు (Devotees) ముందస్తుగా సమాచారం తెలుసుకొని దర్శనానికి రావాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!

Ugadi Festival Significance | తెలుగు వారి కొత్త ఏడాది ‘ఉగాది’.. ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే!
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు
TAGGED:Chandra Grahan 2026DevoteesKanipakamLunar Eclipse IndiaSrisailam templeTelugu states templesTemple Closure NewsTirumala temple updateTTD announcementTTD OfficersYadagiriguttaYadagirigutta temple
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article T20 World Cup 2026 Semifinal Rain T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
Next Article Shivaji Raja Father Death Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?