Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..

నిజామాబాద్

Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..

చెస్ ఆటతో విద్యార్థుల మేథస్సు పెరుగుతుందని చెస్​ నెట్​వర్క్​ సంస్థ ప్రతినిధి మారెడ్డి కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. ఈ మేరకు సంస్థ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో చెస్​బోర్డులను అందజేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 13, 2026 7:06 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Chess for Students |
Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..

అక్షరటుడే, కోటగిరి: Chess for Students | చెస్ ఆటతో (chess for students) విద్యార్థుల మేథస్సు పెరుగుతుందని చెస్​ నెట్​వర్క్​ సంస్థ ప్రతినిధి మారెడ్డి కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. ఈ మేరకు సంస్థ (school chess program) ఆధ్వర్యంలో కోటగిరి (kotagiri schools) మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్​లో (chess network initiative) మండల పరిధిలోని ప్రతి పాఠశాలకు, కేజీబీవీలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక బోర్డు చొప్పున మండలంలో 120 బోర్డులను అందజేశారు.

Contents
  • Chess for Students | చెస్​ ఆడేందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో..
    • Chess for Students | డిజిటల్​ వ్యసనానికి ప్రత్యామ్నాయం చెస్​..

Chess for Students | చెస్​ ఆడేందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో..

అనంతరం చెస్ నెట్​వర్క్ సంస్థ ప్రతినిధి మరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..సుధీర్ కొరాటీ (కెనడా) స్థాపించిన చెస్​ నెట్​వర్క్​ తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు చెస్ ఆడేందుకు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు చెస్ ఆట అలవాటైతే వారి మేధస్సు (educational activities india) వికాసానికి బాటలు వేసినట్లేనని భావిస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు చెస్ బోర్డులను (chess learning benefits) అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే చెస్ ఆటను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. చెస్ ఆట వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందుతుందన్నారు. చెస్ ఆట అలవర్చుకున్న విద్యార్థి జీవితాల్లో వెలుగులు నిండుతాయని అందరూ చెస్ ఆటను ఆడేలా ప్రోత్సహించాలని కోరారు.

Chess for Students | డిజిటల్​ వ్యసనానికి ప్రత్యామ్నాయం చెస్​..

కార్యక్రమం ముఖ్య వక్తగా హాజరైన విద్యార్థి సంఘ నాయకులు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు డిజిటల్ వ్యసనానికి దూరం చేయడానికి చెస్ ఆట ప్రత్యామ్నాయమన్నారు. విద్యార్థులకు (school education news) నిర్ణయాత్మక శక్తిని అందిస్తుందని, విద్యార్థుల మెదడుకి ఒక వ్యాయామం లాంటిది చెస్ ఆట అని వారు తెలిపారు. విద్యార్థులందరూ చెస్ ఆటను అలవర్చుకొని చెస్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సాయిలు, గంగరాజు, ఉదయ్ చందర్, కృష్ణమోహన్, పాషా, సంతోష్, బస్వంత్, అతిక్, శరత్, రూప, సుమలత, భూలక్ష్మి, వినీల ఎమ్మార్సీ సిబ్బంది రాజేష్, మోహన్, సుధాకర్, జైవీర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

chess 1

ఇది కూడా చదవండి: Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు

Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ
Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:chess for studentschess learning benefitschess network initiativeeducational activities indiakotagiri schoolsschool chess programschool education newsstudent brain development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article H J Dora Death H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం
Next Article KTR Letter to Amit Shah KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?