Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత

నిజామాబాద్

CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత

సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ నూర్జహాన్​ మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 4:43 సా.
Shashi kiran Mottala
3 గంటలు ago
Share
CITU Noorjahan |
CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ​(Noorjahan)  మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందారు.

CITU Noorjahan | కార్మికుల హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం..

కొన్నేళ్లుగా నూర్జహాన్​​ సీఐటీయూలో(CITU Nizamabad) కొనసాగారు. ఆమె ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు (Panchayat Workers) హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు (Nizamabad News) రావాలని ఆమె డిమాండ్​ చేసేవారు. అయితే కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇది కూడా చదవండి: Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి

Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
Constables promoted | ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
TAGGED:CITU leaderCITU NizamabadCITU secretarylabor rightsNizamabad NewsNoorjahanTelangana newsunion leader deathwomen workers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mohammed Abdul Malik Mohammed Abdul Malik | నాటి అక్షరాల ఆరాటం.. నేటి ఆచార్య కిరీటం.. ఆదర్శం ఫ్రొఫెసర్​ మాలిక్ జీవన ప్రయాణం!
Next Article KTR Warning Officials KTR Warning Officials | అధికారంలోకి వచ్చాక బుద్ధి చెబుతాం.. ఉద్యోగులకు కేటీఆర్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?