Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఎన్ని ఇబ్బందులెదురైనా విద్యార్థులు చదువును కొనసాగించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. కోటగల్లి బాలికల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 27, 2026 7:49 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Collector Ila Tripathi comments |

అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా విద్యార్థులు చదువును (Girls Education) కొనసాగించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ (Rotary Club Initiative) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(state bank of india) సౌజన్యంతో శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Contents
  • Collector Ila Tripathi comments | ఆందోళనకు గురికావొద్దు..
    • Collector Ila Tripathi comments | జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలి..

Collector Ila Tripathi comments | ఆందోళనకు గురికావొద్దు..

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ila Tripathi comments) మాట్లాడుతూ.. ప్యాడ్లను ఏడాది పాటు పునర్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్​ అన్నారు. వాడిన అనంతరం శుభ్రపర్చుకుని ఆరబెట్టుకోవాలని సూచించారు. నెలసరి విషయంలో బాలికలు ఆందోళనకు లోను కావద్దని.. అది ప్రకృతి సహజంగా జరిగే పరిణామమన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం, పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Collector Ila Tripathi comments | జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలి..

జంక్ ఫుడ్​కు విద్యార్థులు దూరంగా ఉండాలని, బలమైన ఆహారాన్ని తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. విద్యతోనే సమాజంలో (Telangana Education) ఉన్నత స్థానం గౌరవం లభిస్తుందన్నారు.  కార్యక్రమంలో ఎస్​బీఐ రీజినల్ మేనేజర్ మహేశ్వరం, లీడ్ బ్యాంక్​ మేనేజర్ సునీల్, పాఠశాల హెచ్​ఎం సాయారెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

coll2

ఇది కూడా చదవండి: Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
TAGGED:Girls EducationIla TripathiNizamabad NewsRotary Club InitiativeSanitary Pads AwarenessSBI Programstate bank of indiaStudent Health Tips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delhi Liquor Scam Case Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
Next Article Hyderabad Traffic Relief Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?