Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

నిజామాబాద్

Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..

జుక్కల్ మండలంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 20, 2026 2:57 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 రోజులు ago
Share
Collector Lunch Students

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Collector Lunch Students | జుక్కల్ మండలంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

Contents
  • Collector Lunch Students | ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
    • Collector Lunch Students | కేజీబీవీ విద్యాలయం తనిఖీ..

Collector Lunch Students | ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..

ఈ సందర్భంగా ముందుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ కార్యక్రమంలలో భాగంగా జుక్కల్ మండలంలో ఇళ్ల పనుల పురోగతిని సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పనుల వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం ఆక్సిజన్ పార్క్‌ (Oxygen Park)ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో వృక్షాల సంరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.

Collector Lunch Students

Collector Lunch Students | కేజీబీవీ విద్యాలయం తనిఖీ..

అనంతరం కేజీబీవీ (KGBV) విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా​ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. మెనూలో క్యారెట్ కర్రీ, సాంబారు, టమాట చారు, కోడి గుడ్డు, పెరుగు, నెయ్యి అందిస్తున్నట్లు గమనించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో ముచ్చటిస్తూ వారి విద్య, వసతి, ఆహారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డీఈవో రాజు, డీపీవో మురళి, తహశీల్దార్, సంబంధిత అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..

 

Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
TAGGED:Collector Ashish SangwanCollector Lunch Studentsgovernment school inspectionIndiramma HousesJukkal inspectionKGBV school visitOxygen ParkTelangana Education News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article DCC Kamareddy Leaders DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..
Next Article Mopal Police Inspection | Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?