Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!

అంతర్జాతీయంతాజా వార్తలు

Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!

విమాన ప్రమాదం ఘటనతో కొలంబియాలో విషాద వాతావరణం నెలకొంది. సైనిక కుటుంబాలు ఆందోళనలో మునిగిపోయాయి. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Naresh chandan
Last updated: మార్చి 23, 2026 11:36 సా.
Naresh chandan
3 రోజులు ago
Share
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సైనిక విమానం కుప్పకూలడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పుటుమాయో ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Contents
  • Colombia Plane Crash | టేకాఫ్ సమయంలో..
    • Colombia Plane Crash | 100 మందికి పైగా సైనికులు..

Colombia Plane Crash | టేకాఫ్ సమయంలో..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైనికులను తరలిస్తున్న ఈ విమానం టేకాఫ్ సమయంలోనే సాంకేతిక లోపంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్లైట్​ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైందని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Colombia Plane Crash | 100 మందికి పైగా సైనికులు..

ఈ ప్రమాదంపై కొలంబియా రక్షణ శాఖ మంత్రి పెడ్రో సాంచేజ్ స్పందించారు.. టేకాఫ్ సమయంలోనే సమస్య తలెత్తి విమానం కుప్పకూలినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 100 మందికి పైగా సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, మరణాలపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
TAGGED:air force crashaviation accidentbreaking newscolombia plane crashmilitary aircraftplane crash 2026putumayo crashworld news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ! Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
Next Article March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం! March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?