Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’​ కోసం వాగ్వాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’​ కోసం వాగ్వాదం

నిజామాబాద్

Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’​ కోసం వాగ్వాదం

కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య గొడవ జరిగింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 1:54 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Congress Office Dispute

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య గొడవ జరిగింది.

రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి (Manala Mohan Reddy) పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి యత్నించారు. అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఇతర నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.

Congress Office Dispute | చర్యలు తీసుకుంటాం

కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయం (Party Office)లో ముఖ్య నాయకుల బర్త్​డే వేడుకలు మాత్రమే జరపాలన్నారు. సీఎం, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల పుట్టిన రోజు వేడుకలు మాత్రమే నిర్వహించాలన్నారు. తన బర్త్​డే కూడా జరుపొద్దని సూచించారు. అలా కాకుండా పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా కూడా ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ ఆధ్వర్యంలో మానాల మోహన్​రెడ్డి బర్త్​ డే వేడుకలు నిర్వహించారు. కేక్​ కట్ చేశారు. జిల్లా అధ్యక్షడి మాటలను పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్​ పాఠశాల.. 11న సిల్వర్​ జూబ్లీ వేడుకలు!

Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
Bike Accident | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన
TAGGED:birthday cake clashCongress Office Disputeinternal conflictLocal PoliticsManala Mohan ReddyNizamabad DistrictNizamabad NewsNSUIparty rulespolitical feud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmer Welfare Programs  Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
Next Article Teachers Caught by ACB Teachers Caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎంఈవో, ఉపాధ్యాయుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?